MS Dhoni’s Value You Cannot Calculate At All Says Sunil Gavaskar | Oneindia Telugu

2019-01-17 199

"Please leave the gentleman alone," former India captain Sunil Gavaskar said of Mahendra Singh Dhoni, insisting that the veteran's value to the team cannot be calculated despite the lack of consistency.
#IndiaVsAustralia2ndODIhighlights
#MSDhoni
#Virat Kohli
#RohitSharma
#sunilgavaskar

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విలువను లెక్కకట్టలేమని మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో ధోని విమర్శలను ఎదుర్కొంటోన్న సంగతి తలిసిందే. ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో ధోని 96 బంతుల్లో 51 పరుగులు చేసినప్పటికీ అతడిపై విమర్శలు ఆగలేదు.